జీ సినిమాలు ( 8th జూలై )

Sunday,July 07,2019 - 10:02 by Z_CLU

సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం

నటీనటులు : అల్లరి నరేష్మంజరి
ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్జయ ప్రకాష్ రెడ్డిధర్మవరపు సుబ్రహ్మణ్యంకొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్
డైరెక్టర్ : ఈశ్వర్
ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్
రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008
అల్లరి నరేష్మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

=============================================================================

మొగుడు
నటీనటులు : గోపీచంద్తాప్సీ పన్ను
ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్రాజేంద్ర ప్రసాద్రోజానరేష్ఆహుతి ప్రసాద్వేణు మాధవ్
మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011
కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్తాప్సీ జంటగా నటించారు. తండ్రిఅక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరోతిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు వెంకటేష్త్రిష
ఇతర నటీనటులు : శ్రీరామ్, K. విశ్వనాథ్కోట శ్రీనివాస రావుస్వాతి రెడ్డిసునీల్ప్రసాద్ బాబుసుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

=============================================================================

మహానంది
నటీనటులు – సుమంత్అనుష్క
ఇతర నటీనటులు – శ్రీహరిసుమన్కోటశ్రీనివాసరావుసాయికిరణ్
సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్
దర్శకుడు – సముద్ర
విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3
సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

=============================================================================

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్యరకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు జగపతి బాబుసంపత్ రాజ్వెన్నెల కిషోర్పోసాని కృష్ణ మురళిపృథ్విరాజ్చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.

============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావురాహుల్ దేవ్తనికెళ్ళ భరణివేణు మాధవ్పోసాని కృష్ణ మురళివేణు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.