జీ సినిమాలు ( 7th సెప్టెంబర్ )

Friday,September 06,2019 - 10:03 by Z_CLU

స్ట్రాబెర్రీ

నటీనటులు : పావిజయ్ , అవని మోడీ
ఇతర నటీనటులు :  సముథిరఖని , యువీని పార్వతివేత్రిదేవయానికవితాలయ కృష్ణన్ తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్
డైరెక్టర్ పా.విజయ్
ప్రొడ్యూసర్ : పా.విజయ్
రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్  2015
పావిజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో  తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘స్ట్రాబెరి’.  సినిమాలో హారర్ కామెడీ , రొమాంటిక్ సీన్స్తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయిఆధ్యంతం ఉత్కంఠ     భరితమైన స్క్రీన్ ప్లే తో సాగే  సస్పెన్స్ మూవీ  ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుందిఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే  సినిమాకు హైలైట్.

==============================================================================

వసంతం 

నటీనటులు : వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================

 

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్యరకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబుసంపత్ రాజ్వెన్నెల కిషోర్పోసాని కృష్ణ మురళిపృథ్విరాజ్చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో  పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుందిఅలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబుకి గొడవ ఉందని  గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆదికృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివభ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.

=============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్కార్తీకమోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణేబ్రహ్మానందంవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీకమోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెర్ఫార్మెన్స్శేఖర్ చంద్ర మ్యూజిక్కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

పేపర్ బాయ్

నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్

ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్

డైరెక్టర్ : V. జయశంకర్

ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018

పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధానా కథాంశం.

=============================================================================

యూరి

నటీనటులు : విక్కీ కౌశల్పరేష్ రావల్యామి గౌతమ్

ఇతర నటీనటులు :  రజిత్ కపూర్ఇవాన్ రోడ్రిగ్స్, యోగేష్ సోమన్మానసి పారేఖ్ గోహిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శాశ్వత్ సచ్ దేవ్

డైరెక్టర్ : ఆదిత్య ధార్

ప్రొడ్యూసర్ : రోని స్క్రూవాలా

రిలీజ్ డేట్ : 11 జనవరి 2019

యూరి – ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాతో ఆదిత్య ధర్‌ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మేజర్‌ విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తుంటాడు. విహాన్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ నటించాడు. విహాన్‌ సింగ్‌ షెర్గిల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్ చేయడంలో నిపుణుడు. అయితే.. విక్కీ తల్లికి అల్జీమర్స్‌ వ్యాధి వస్తుంది. దీంతో.. ఆమెను చూసుకునేందుకు తనను బోర్డర్‌ నుంచి రాజధాని ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయమని అడుగుతాడు. దీనివల్ల తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవచ్చేనేది విక్కీ ఆలోచన. అయితే.. ఇదే సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జాతీయ భద్రతా సలహాదారు పర్యవేక్షణలో ఈ స్ట్రైక్స్‌ జరుగుతాయి. దీంతో.. ఆర్మీ పిలుపు మేరకు మళ్లీ బోర్డర్‌కు వచ్చి తనకు అప్పగించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ లీడ్‌ చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తాడు విక్కీ. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్‌ పాత్రలో పరేష్‌ రావల్‌ నటించాడు.