జీ సినిమాలు ( 30th నవంబర్ )

Wednesday,November 29,2017 - 10:02 by Z_CLU

పాపనాశం

నటీనటులు : కమల హాసన్, గౌతమి, నివేద థామస్

ఇతర నటీనటులు : ఎస్తర్ అనిల్, కళాభవన్ మణి, ఆశా శరత్, అనంత్ మహదేవన్, M.S. భాస్కర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : జీతూ జోసెఫ్

ప్రొడ్యూసర్ : సురేష్ బాలాజీ, జార్జి పియూష్

రిలీజ్ డేట్ : 3 జూలై 2015

కమల హాసన్ , గౌతమి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ థ్రిల్లర్ పాపనాశం. పాపనాశం అనే ఊళ్ళో కేబుల్ టి.వి. ఆపరేటర్ అయిన హీరో, అనుకోని విపత్తులో తనకుటుంబం ఇరుక్కున్నప్పుడు తనకున్న సినిమా నాలెడ్జ్ తో తనవారిని ఎలా కాపాడుకున్నాడు అనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిందే పాపనాశం. ఈ సినిమాలో కమలహాసన్ పర్ఫామెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

 

అలా మొదలైంది

నటీనటులు : నాని, నిత్యా మీనన్

ఇతర నటీనటులు : వైశిష్ట, ఆశిష్ విద్యార్థి, కృతి కర్బంద, స్నేహ ఉల్లాల్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 21 జనవరి 2011

నాని, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన అలా మొదలైంది సినిమాకి నందిని రెడ్డి డైరెక్టర్. దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే నాని, నిత్యా మీనన్ సక్సెస్ ఫుల్ కరియర్ కి స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ సినిమా సక్సెస్. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి న్యాచురల్ పర్ఫామెన్స్ అలా మొదలైందికి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

 

 

 గ్రీకు వీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు. 

==============================================================================

 

 చందమామ 

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007 

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

 

 

సుడిగాడు

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

 

 

భయ్యా 

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007 

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో మలాయ్ కొట్టాయ్గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.