జీ సినిమాలు ( 27th నవంబర్ )

Monday,November 26,2018 - 10:03 by Z_CLU

స్ట్రాబెర్రీ

నటీనటులు : పా. విజయ్ అవని మోడీ

ఇతర నటీనటులు :  సముథిరఖని యువీని పార్వతివేత్రిదేవయానికవితాలయ కృష్ణన్ తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్ 

డైరెక్టర్ పా.విజయ్

ప్రొడ్యూసర్ : పా.విజయ్

రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్  2015

పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో  తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్  ‘స్ట్రాబెరి’. ఈ సినిమాలో హారర్ కామెడీ రొమాంటిక్ సీన్స్తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

==============================================================================

ముత్తు

నటీనటులు : రజినీకాంత్మీనా

ఇతర నటీనటులు : రఘువరన్శరత్ బాబుజయ భారతివడివేలుకాంతిమతిరాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తుఅతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.  

==============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం కొత్త జంటఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజనేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంఆలీసాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ  సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.  

==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థహేబా పటేల్అవిక గోర్

ఇతర నటీనటులు : నందితా శ్వేతవెన్నెల కిషోర్అన్నపూర్ణసత్యసుదర్శన్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్

ప్రొడ్యూసర్ : P.V. రావు

రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016

ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చిందిఅర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైందిఅసలు అమల ఎవరుకేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడుఅనేది చిత్ర కధాంశం

==============================================================================

ప్రేమలీల

నటీనటులు : సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్

ఇతర నటీనటులు : నీల్ నితిన్ ముకేష్, అనుపం ఖేర్, అర్మాన్ కోహ్లీ, స్వర భాస్కర్, ఆషిక భాటియా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిమేష్ రేషమ్మియా

డైరెక్టర్ : సూరజ్ R. B.

ప్రొడ్యూసర్ : అజిత్ కుమార్ B.  కమాల్ కుమార్ B. రాజ్ కుమార్ B.

రిలీజ్ డేట్ : 12 నవంబర్ 2015

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేమలీల. ప్రిన్స్ యువరాజ్ సింగ్ పట్టాభిషేకం జరిగే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్లేస్ లో యువరాజ్ లా కనిపించే ప్రేమ్ చేరతాడు. ఆ తరవాత ప్రేమ్ తో రాకుమారి మైథిలి తో ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది. అసలు ప్రేమ్ యువరాజ్ ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏంటి..? అసలు ప్రేమ్ అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది సినిమాలోని ప్రధాన కథాంశం.