జీ సినిమాలు ( 26th ఫిబ్రవరి )

Tuesday,February 25,2020 - 10:06 by Z_CLU

భేతాళుడు

నటీనటులు : విజయ్ ఆంటోనిఅరుంధతి నాయర్

ఇతరనటీనటులు:Y.G మహేంద్రమీరా కృష్ణన్కిట్టిచారు హాసన్సిద్ధార్థ శంకర్మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ : ప్రదీప్ కృష్ణమూర్తి

ప్రొడ్యూసర్ ఫాతిమా విజయ్ ఆంటోని

రిలీజ్ డేట్ : 1  డిసెంబర్ 2016

 సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే దినేష్(విజయ ఆంటోనీఒక అనాధ గాజీవితాన్ని కొనసాగిస్తున్న ఐశ్వర్య(అరుంధతి నాయర్ను పెళ్లిచేసుకుంటాడుపెళ్ళైన తరువాతదినేష్ కు  భయంకరమైన గొంతు వినపడుతూ వేధిస్తుంది.. గతజన్మ కు సంబంధించినజ్ఞాపకాలు గుర్తుకు రావడంజయలక్ష్మి అనే మహిళ తనను గత జన్మలో చంపిందంటూ ఆగొంతుతో వినబడుతూ ఉంటుందిఇంతకీ  గొంతు ఎవరిదిఐశ్వర్య ను పెళ్లి చేసుకున్నతరువాత దినేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడుఅసలు జయలక్ష్మి ఎవరుగతజన్మలోదినేష్ ఎవరుఅనేది సినిమా ప్రధాన కథాంశం.

_______________________________________

పిల్ల జమీందార్

నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

______________________________________________

గోరింటాకు

నటీనటులు రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

______________________________________

కోడిపుంజు

నటీనటులు : తనిష్, ఆంచల్, రోజా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్: B.V.V. చౌదరి

ప్రొడ్యూసర్ : S.S. బుజ్జిబాబు

రిలీజ్ డేట్ : 22 జూలై 2011

_____________________________________

ముత్తు

నటీనటులు : రజినీకాంత్మీనా

ఇతర నటీనటులు : రఘువరన్శరత్ బాబుజయ భారతివడివేలుకాంతిమతిరాధా రవి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : K.S. రవికుమార్

ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్

రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తుఅతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

__________________________________________________

ఇద్దరమ్మాయిలతో

నటీనటులు అల్లు అర్జున్అమలా పాల్కేథరిన్
ఇతరనటీనటులు:బ్రహ్మానందం,తనికెళ్ళభరణితులసి,  నాజర్ప్రగతిఆలీషవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013

అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.