జీ సినిమాలు ( 24th ఫిబ్రవరి )

Thursday,February 23,2017 - 10:00 by Z_CLU

నటీనటులు – కరణ్, రమ్యకృష్ణ

ఇతర నటీనటులు – ఫృధ్వి, వినోద్ కుమార్, జయంతి

మ్యూజిక్ డైరెక్టర్  – దేవ

డైరెక్టర్  – రామ్ నారాయణ్

==============================================================================

నటీనటులు : మీనా, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్

ఇతర నటీనటులు : శ్రీధర్, ఆనంద వేలు, ఉమేష్, శ్రీ లలిత, శ్రియ, అనురాధ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీశైల

డైరెక్టర్ : రేణుకా శర్మ

ప్రొడ్యూసర్ : K. శ్రీహరి

రిలీజ్ డేట్ : 2000

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, డైలాగ్ కింగ్ సాయికుమార్, మీనా నటించిన మహా శివరాత్రి సినిమాకి రేణుకా శర్మ డైరెక్టర్. భక్తి సినిమా తరహానే అయినా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది మహా శివరాత్రి.

=============================================================================

నటీనటులు : నవదీప్, కాజల్ అగర్వాల్, శివ బాలాజీ, సింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవా, అభినయశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్, శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

నటీనటులు  – శోభన్ బాబు, శ్రీదేవి

ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

మ్యూజిక్ డైరెక్టర్ – చక్రవర్తి

డైరెక్టర్  – కె.రాఘవేంద్రరావు

రిలీజ్ డేట్ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

=============================================================================

 

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

నటీనటులు : మార్క్ రైలెన్స్, రూబీ బార్న్ హిల్

ఇతర నటీనటులు : ఫినెలోప్ విల్టన్, జిమైన్ క్లిమెంట్, రెబెక హాల్, రేఫ్ స్పాల్ డేనియల్ బేకన్, క్రిస్ గిబ్స్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ విలియమ్స్

డైరెక్టర్ : స్టీవెన్ స్పీల్ బర్గ్

ప్రొడ్యూసర్ : ఫ్రాంక్ మార్షల్, స్యామ్ మర్సర్

రిలీజ్ డేట్ : జూలై 1, 2016

 చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఈజీగా కనెక్ట్ అయిపోయే అద్భుత ఫాంటసీ చిత్రం The BFG. స్టీవెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అయింది. సోఫీ కి BFG కి మధ్య జరిగే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

నటీనటులు : నందమూరి తారక రామారావు, సావిత్రి

ఇతర నటీనటులు : S.V. రంగారావు, కాంతారావు, సావిత్రి, గుమ్మడి వెంకటేశ్వర రావు, బాలయ్య, పద్మనాభం, మిక్కిలినేని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఘంటసాల

డైరెక్టర్ :  కమలాకర కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : అడుసుమిల్లి ఆంజనేయులు

రిలీజ్ డేట్ : 14 జనవరి 1965

నందమూరి తారక రామారావు, సావిత్రి, S.V. రంగారావు నటించిన అద్భుత మైథలాజికల్ చిత్రం పాండవ వనవాసం. కమలాకర కామేశ్వర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాని అడుసుమిల్లి ఆంజనేయులు నిర్మించారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం హైలెట్ గా నిలిచింది.