జీ సినిమాలు ( 18th డిసెంబర్ )

Monday,December 17,2018 - 10:03 by Z_CLU

లక్ష్మీ రావే మా ఇంటికి  

నటీనటులు నాగశౌర్యఅవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్రావు రమేష్నరేష్కాశి విశ్వనాథ్సప్తగిరిసత్యంరాజేష్నల్ల వేణుప్రగతిపవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి                                                                                          

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్యఅవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మాఇంటికినంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన  సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయిందిరాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.   

==============================================================================

బొబ్బిలి రాజా

హీరో  హీరోయిన్లు – వెంకటేశ్దివ్యభారతి

ఇతర నటీనటులు – వాణిశ్రీసత్యనారాయణకోటశ్రీనివాసరావుబ్రహ్మానందంబాబుమోహన్గుమ్మడి

సంగీత దర్శకుడు –  ఇళయరాజా

దర్శకుడు – బి.గోపాల్

విడుదల తేదీ – 1990

ఫ్యామిలీ డ్రామాఎమోషన్ కలగలిసిన  మంచి కథకుఅదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమాబి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన  సినిమా వెంకీ కెరీర్ లో  తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిందిఅటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటిఅయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్  సినిమాలోనిదేరీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారుఇక  సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేతన సంగీతంతో ఇళయరాజా  సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారుఇప్పటికీ  సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయివెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా, సెంటర్లలో 175 రోజులు ఆడిందితర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై…  అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

=============================================================================

కళ్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

=============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్జగపతి బాబుమీనానయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్ప్రభువిజయ్ కుమార్బ్రహ్మానందంఆలీసునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కిఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

 

ఒంగోలు గిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

తడాఖా
నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధానకథాంశం.