జీ సినిమాలు ( 14th మార్చి )

Tuesday,March 13,2018 - 10:03 by Z_CLU

యాక్షన్ 3D

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి& బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

==============================================================================

బంగారు బాబు

నటీనటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీనటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్

రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

==============================================================================

మడతకాజా

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

సుభాష్ చంద్రబోస్

నటీనటులు : వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, గుల్షన్ గ్రోవర్, రజా మురాద్, టామ్ ఆల్టర్, కోట శ్రీనివాస రావు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్, స్వప్న దత్

రిలీజ్ డేట్ : 22 ఏప్రియల్ 2005

దర్శకేంద్రుడు K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కింది సుభాష్ చంద్ర బోస్ మూవీ. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్ర బోస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్టయింది.

==============================================================================

ధీరుడు

నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

పల్నాడు

నటీనటులు : విశాల్, భారతీ రాజా

ఇతర నటీనటులు : లక్ష్మీ మీనన్, సూరి, విక్రాంత్, శరత్ లోహితశ్వ, హరీష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2013

విశాల్, విక్రాంత్, లక్ష్మీ మీనన్ నటించిన డ్రామా థ్రిల్లర్ పలనాడు. ఒక చిన్న మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్  నడుపుకునే సాధారణ యువకుడి జీవితాన్ని ఒక చిన్న సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే కథాంశంతో తెరకెక్కిందే పలనాడు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుసీంతిరన్ దర్శకత్వం వహించాడు.