
నటీ నటులు : రాజశ్రీ, కైకాల సత్యనారాయణ, విజయ లక్ష్మీ, గీతాంజలి , బాలామణి, వరలక్ష్మి, కాంతా రావు, రాజనాల, బాలకృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్ : రాజన్, నాగేంద్ర
డైరెక్టర్ : B. విఠలా చార్య, S.D. లాల్
ప్రొడ్యూసర్స్ : సుందర్ లాల్ నహాతా , హుండీ
రిలీజ్ డేట్ : –
============================================================================

నటీనటులు : అక్కినేని నాగేశ్వరరావు, చంద్ర మోహన్, వాణిశ్రీ, జయసుధ
ఇతర నటీనటులు : గుమ్మడి, రాజబాబు, చంద్రకళ, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, రంగనాథ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.V.మహదేవన్
డైరెక్టర్ : K.S. ప్రకాశ రావు
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 1976
=============================================================================

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్
ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ
డైరెక్టర్ : నంద్యాల రవి
ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి
రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014
నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.
==============================================================================

నటీ నటులు : అజిత్, సిమ్రాన్
ఇతర నటీనటులు : సుజాత, పృథ్వీ రాజ్, గౌండమణి, సెంథిల్, వెన్నిరాదై మూర్తి, దాము, కోవై సరళ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : రాజ్ కపూర్
ప్రొడ్యూసర్ : –
రిలీజ్ డేట్ : 1998
తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అవల్ వరువాల’ సినిమాకి డబ్బింగ్ వర్షన్ సంధ్య. ‘అవల్ వరువాల’ తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ‘పెళ్ళి’ సినిమాకి రీమేక్. అజిత్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా తమిళనాట రికార్డులు బ్రేక్ చేసింది.
==========================================================================

నటీ నటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008
ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.
==============================================================================

నటీనటులు : ప్రభాస్, ఇలియానా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : వంశీ పైడిపల్లి
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 2, మే 2007
ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.