జీ సినిమాలు (07-12-16)

Tuesday,December 06,2016 - 09:30 by Z_CLU

challani-ramayya-chakkani-seethamma

నటీ నటులు : రాజశేఖర్, రాధిక

ఇతర నటీనటులు : మురళి మోహన్, గిరి బాబు, గుమ్మడి వెంకటేశ్వర రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : కోడి రామకృష్ణ

ప్రొడ్యూసర్ : G. శ్రీమన్నారాయణ

రిలీజ్ డేట్ : 1986

============================================================================

anthaku_mundu_aa_tarvatha-zee-cinemalu

 

నటీ నటులు : సుమంత్ అశ్విన్, ఈషా

ఇతర నటీనటులు : మధుబాల, శ్రీనివాస్ అవసరాల, రవి బాబు, రోహిణి, రావు రమేష్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ :  23 ఆగష్టు 2013

మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరవాత’ ఒక మెచ్యూర్డ్ లవ్ ఎంటర్ టైనర్. సుమంత్ అశ్విన్, ఈషా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మధుబాల, రవిబాబులు కీలక పాత్రలు పోషించారు. కళ్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకి ఎసెట్.

============================================================================

allari-gajendrudu

హీరోహీరోయిన్లు – కరణ్, రమ్యకృష్ణ

నటీనటులు – ఫృధ్వి, వినోద్ కుమార్, జయంతి

సంగీతం – దేవ

దర్శకత్వం – రామ్ నారాయణ్

===========================================================================

 

october-2

నటీనటులు : ఆనంద్ బాబు, రమ్యకృష్ణ, మధుబాల

ఇతర నటీనటులు : పృథ్వీ రాజ్, Y. విజయ, చిత్ర, దాము, మదన్ బాబు, వైశాలి

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : K. బాలచందర్

ప్రొడ్యూసర్ : J.V. రుక్మంగదమ్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2016

===========================================================================

varna

హీరోహీరోయిన్లు – ఆర్య, అనుష్క శెట్టి

నటీనటులు – వెంకటేష్ హరినాథన్, అశోక్ కుమార్, పాదు రమన్, సెల్వ

సంగీతం – హరీష్ జయరాజ్

దర్శకత్వం – సెల్వ రాఘవన్

విడుదల – 22 నవంబర్ 2013

 

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఫాంటసీ సినిమా వర్ణ. ఆర్య, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయింది. సినిమా సినిమాకి మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడే ఆర్య, ఇలాంటి సినిమా చేయాలనుకోవడం నిజంగా సాహసమే. హై ఎండ్ గ్రాఫిక్స్ తో ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా అనుష్క కరియర్ లోను డిఫరెంట్ మూవీ గా నిలిచిపోయింది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ.

===========================================================================

bhayya

నటీ నటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

 

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.