జీ సినిమాలు ( ఫిబ్రవరి 14th)

Monday,February 13,2017 - 10:06 by Z_CLU

prema-nagar-zee-cinemalu

హీరోహీరోయిన్లు –ఏఎన్నార్,  వాణిశ్రీ

ఇతర నటీనటులు –గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజబాబు

సంగీతం –కె.వి.మహదేవన్

దర్శకత్వం –కేఎస్ ప్రకాశరావు

విడుదల తేదీ –1971, సెప్టెంబర్ 24

అక్కినేని నాగేశ్వరరావు సినీప్రస్థానంలో ఓ మైలురాయి ప్రేమ్ నగర్. అప్పటికే నవలా నాయకుడిగా స్థిరపడిపోయిన అక్కినేనికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఈ సినిమా. కౌసల్యాదేవి రచించిన ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీచరిత్రలో అతిగొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అంతకుముందు కొన్ని సినిమాలతో నష్టాలు చూసిన రామానాయుడు… ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలదొక్కుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తర్వాత తమిళం, హిందీలో భాషల్లో కూడా రీమేక్ చేశారు.

=============================================================================

 

vaana-zee-cinemalu

నటీనటులు : వినయ్ రాయ్, మీరా చోప్రా

ఇతర నటీ నటులు : సుమన్, నరేష్, జయసుధ, సీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S.నారాయణ, కృష్ణుడు తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ :  కమలాకర్

డైరెక్టర్ : శ్రీకాంత్ బుల్ల

ప్రొడ్యూసర్ : M.S.రాజు

రిలీజ్ డేట్ : 15 జనవరి 2008

హిట్ సినిమాల నిర్మాత M.S.రాజు రచించి, నిర్మించిన అద్భుత ప్రేమ కథా చిత్రం వాన.  వినయ్ రాయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి కమలాకర్ సంగీతం అందించాడు.

============================================================================

prema-zee-cinemalu

నటీనటులు : వెంకటేష్, రేవతి

ఇతర నటీనటులు : S.P. బాల సుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతి రావు, మంజుల, కల్పన, బ్రహ్మానందం, రాళ్ళపల్లి

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్  డేట్ : 12 జనవరి 1989

వెంకటేష్, రేవతి నటించిన మ్యూజికల్ హిట్ ప్రేమ. సినిమాని నిర్మించిన రామా నాయుడు దీనిని హిందీలో కూడా రీమేక్ చేశారు. వెంకటేష్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇళయ రాజా సంగీతం సినిమాకి ప్రాణం.

=============================================================================

taj-mahal-zee-cinemalu

నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి

ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ

డైరెక్టర్ : ముప్పలనేని శివ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 25 మే 1995

శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన  సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

============================================================================

kotha-bangaru-lokam-zee-cinemalu

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

===============================================

preminchukundam-raa-zee-cinemalu

నటీ నటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.