ఇయర్ ఎండ్ స్పెషల్ : ఓవర్సీస్ టాప్-10 మూవీస్

Monday,December 30,2019 - 10:33 by Z_CLU

టాలీవుడ్ కు బిగ్గెస్ట్ మార్కెట్ ఓవర్సీస్. అయితే డొమస్టిక్ ఆడియన్స్ తో పోలిస్తే, ఓవర్సీస్ ప్రేక్షకుల టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. లోకల్ గా హిట్టయిన సినిమా ఓవర్సీస్ లో క్లిక్ అవ్వాలనే గ్యారెంటీ లేదు. అందుకే ఓవర్సీస్ ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరీ సినిమాలు తీస్తున్నారిప్పుడు. 2019లో కూడా టాలీవుడ్ పై ఓవర్సీస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఓవర్సీస్ లో బాగా క్లిక్ అయిన సినిమానే అత్యథిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ఓవర్సీస్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ మూవీస్ చూద్దాం.