యాత్ర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 11,2019 - 02:03 by Z_CLU

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాత్ర మూవీ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. మహి వి రాఘవ్ డైరక్ట్ చేసిన ఈ హార్ట్ టచింగ్ మూవీకి మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలా హిట్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు వరల్డ్ వైడ్ 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 4 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ రాబట్టింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 1.50 కోట్లు
సీడెడ్ – రూ. 0.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.40 కోట్లు
ఈస్ట్ – రూ. 0.22 కోట్లు
వెస్ట్ – రూ. 0.29 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
కృష్ణా – రూ. 0.41 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు