యాత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,February 15,2019 - 05:18 by Z_CLU

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. మోస్ట్ ఎమోషనల్ మూవీగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా విడుదలైన ఈ 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 6 కోట్ల 28 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది.

మహి వి రాఘవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో 5 కోట్ల 8 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్
నైజాం – రూ. 0.86 కోట్లు
సీడెడ్ – రూ. 1.33 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.42 కోట్లు
ఈస్ట్ – రూ. 0.26 కోట్లు
వెస్ట్ – రూ. 0.36 కోట్లు
గుంటూరు – రూ. 1 కోటి
కృష్ణా – రూ. 0.50 కోట్లు
నెల్లూరు – రూ. 0.35 కోట్లు