యాత్ర ఫస్ట్ డే కలెక్షన్

Saturday,February 09,2019 - 01:19 by Z_CLU

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన యాత్ర సినిమాకు మొదటి రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ మూడున్నర కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 2 కోట్ల 26 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్

నైజాం – రూ. 0.62 కోట్లు
సీడెడ్ – రూ. 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.14 కోట్లు
ఈస్ట్ – రూ. 0.10 కోట్లు
వెస్ట్ – రూ. 0.16 కోట్లు
గుంటూరు – రూ. 0.46 కోట్లు
కృష్ణా – రూ. 0.19 కోట్లు
నెల్లూరు – రూ. .17 కోట్లు