త్రిష మాత్రమే బ్యాలన్స్

Thursday,December 29,2016 - 01:15 by Z_CLU

త్రిష మైండ్ లో ఇంతకీ ఏం నడుస్తుంది..? ఫ్యాన్స్ మైండ్ లో రెయిజ్ అయ్యే క్వశ్చన్ ఇది. క్రేజ్ తగ్గింది అని చెప్పలేం కానీ, కొత్త ఫేసెస్ సక్సెస్ మోడ్ లోకి వస్తే పాతముఖాలు వెనక్కి తగ్గడం కామన్. అలాంటి టైమ్ లో డిఫెరెంట్ గా ఎట్రాక్ట్ చేయడానికి ఐటెంసాంగ్స్ ట్రై చేస్తుంటారు సీనియర్ హీరోయిన్లు.  మరి త్రిష కూడా ఐటం సాంగ్ ప్రిపరేషన్ లో ఉందా..?

ఇప్పటికే తమన్నా, కాజల్, నయనతార లాంటి బడా బడా స్టార్స్ హమ్మయ్యా ఐటం సాంగ్ లోను ఇరగదీసేశాం అనిపించుకున్నారు కానీ త్రిష నుండే ఇప్పటివరకు అలాంటి సాంగ్ రాలేదు, చేయబోతుందనే సైన్ రాలేదు.

14 ఏళ్ల సినిమా కరియర్ లో త్రిష మ్యాగ్జిమం హీరోస్ తో నటించి మెప్పించింది. రెండేళ్లుగా కాస్తంత స్లో ప్లేజ్ లో ఉన్న త్రిష, అప్పుడప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ వెంచర్స్ లో నటిస్తోంది తప్ప, ఇప్పటివరకు ఐటెంసాంగ్ మాత్రం చేయలేదు. అయితే 2017 లో ఐటం సాంగ్ లోను ఇరగదీయడం గ్యారంటీ అనే టాక్ నడుస్తుంది. త్రిషను కూడా ఐటెంక్వీన్ గా చూసేస్తే ఓ పనైపోతుందనేది ఆడియన్స్ ఫీలింగ్.