RRR Vs BB2 - బాహుబలి-2ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందా?

Sunday,April 03,2022 - 11:32 by Z_CLU

ఇండియాలో ఏ పెద్ద సినిమా రిలీజైనా ఇదే ప్రశ్న. అది బాహుబలి-2ను క్రాస్ చేస్తుందా చేయదా అనేది హాట్ డిస్కషన్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వచ్చింది. దీంతో ఈ డిస్కషన్ ఇంకా పీక్ స్టేజ్ కు చేరింది. ఆ అంచనాలకు తగ్గట్టే RRR Movie దూసుకుపోతోంది. ఇంతకీ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది.. మీరే చూడండి..

ఇండియాలో అత్యథిక వసూళ్లు (గ్రాస్) సాధించిన సినిమాలు (All Time Highest Grossing Indian Movies)
 దంగల్ – 1958 కోట్లు

  బాహుబలి 2 – 1810 కోట్లు

  భజరంగీ భాయ్ జాన్ – 870 కోట్లు

  సీక్రెట్ సూపర్ స్టార్ – 831 కోట్లు

  ఆర్ఆర్ఆర్ – 820 కోట్లు (9 రోజులకు)

  పీకే – 741 కోట్లు

  2PointO – 709 కోట్లు

  సుల్తాన్ – 615 కోట్లు

  బాహుబలి 1 – 605 కోట్లు

  సంజు – 580 కోట్లు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics