వైల్డ్ ట్వీట్

Monday,December 26,2016 - 11:23 by Z_CLU

సమంత మళ్ళీ ట్వీట్ చేసింది. ట్వీట్ అనగానే కొత్త సినిమా గురించో, పెళ్ళి గురించో ట్వీట్ చేసిందని ఎగ్జైటెడ్ అయిపోతే చిన్న డిజప్పాయింట్ మెంటే కానీ, సమంతాకి సముద్రమంటే ఎంతిష్టమో తెలుసుకునే ఛాన్స్ దొరికినందుకు హ్యాప్పీగా ఫీల్ అవుతారు. సముద్రాన్ని బ్యూటీఫుల్, మిస్టీరియస్, వైల్డ్ అని ట్వీట్ చేసిన సమంతా సముద్ర తీరాన క్వాలిటీ టైం స్పెండ్ చేసింది.

samantha-ocean-tweet-2

 

ప్రస్తుతానికి ఇంకా ఏ సినిమా సెట్స్ పైకి రాని సమంతా, హ్యాప్పీగా హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తుంది. నిన్నా, మొన్నటి వరకు చైతుతో తన సినిమా సెట్స్ పై టైం స్పెండ్ చేసిన స్యామ్, ఇప్పడు అతడితో కలిసి సముద్ర తీరాన రిలాక్స్ అయింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.