జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ : వీక్లీ రివ్యూ

Sunday,December 02,2018 - 10:10 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….?  ‘జీ సినిమాలు వీక్లీ రివ్యూ’.

600 వందల కోట్ల బడ్జెట్ … 3Dలో టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.O పై భారీ అంచనాలు నెలకొల్పాయి. స్ట్రాంగ్ మెస్సేజ్ తో శంకర్ తెరకెక్కించిన ఎపిక్ మూవీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందా…? ఈ సినిమాతో శంకర్ -రజినీ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మెగా మల్టీ స్టారర్ సినిమాలో ప్రియమణి ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుంది..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మహేష్ కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. కానీ వాళ్లలో వెరీవెరీ స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఒకరున్నారు. ఆమె పేరు రేలంగి సత్యవతి. ఆమె ఎందుకు అంత ప్రత్యేకమో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. మహేష్ అభిమానుల్లో అతిపెద్ద వయష్కురాలు ఈమె. రాజమండ్రికి చెందిన ఈమె వయసు అక్షరాలా 106 సంవత్సరాలుపూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా నటించిన కేథరిన్ థెరిస్సా స్పెషల్ సాంగ్ లో చెర్రీ లో డాన్స్ వేయనుంది…పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఫస్ట్ సినిమాతోనే యూత్ మైండ్ లో ఫిక్స్ అయిపోయాడు అజయ్ భూపతి. RX 100 తో ఇంటెన్సివ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు అప్పుడే ప్రొడ్యూసర్ గా తన లక్ చెక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ తో కలిసి సినిమాని నిర్మించనున్నాడు అజయ్ భూపతి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి