ఫ్రైడే రిలీజ్

Wednesday,December 13,2017 - 02:03 by Z_CLU

వచ్చేవారం హలో, ఎంసీఏ సినిమాలు వస్తున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రిపబ్లిక్ డేకి కూడా సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. సమ్మర్ బాక్సాఫీస్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. దీంతో చిన్న సినిమాలన్నీ ఈ వీకెండ్ థియేటర్ల ముందు క్యూ కట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా డజను సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీస్ డీటెయిల్స్ బ్రీఫ్ గా..

 

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్

హీరోహీరోయిన్లు – నవీన్ చంద్ర, నివేత థామస్

దర్శకుడు – అజయ్

సంగీత దర్శకుడు – రతీష్ వేగ

నిర్మాత – కొత్తపల్లి రఘుబాబు, కేబీ చౌదరి

 

 

లచ్చి

హీరోహీరోయిన్లు – జయతి, తేజశ్విని, దిలీప్

దర్శకుడు – ఈశ్వర్

సంగీత దర్శకుడు – సురేష్ యువన్, పాల్ పవన్

నిర్మాత – జయతి

 

సీత రాముని కోసం

హీరో హీరోయిన్లు – శరత్ శ్రీరంగం, కారుణ్య

దర్శకుడు – అనీల్ గోపిరెడ్డి

సంగీత దర్శకుడు – అనీల్ గోపిరెడ్డి

నిర్మాత – శరత్

 

10

హీరో  హీరోయిన్లు – విక్రమ్, సమంత

దర్శకుడు – విజయ్ మిల్టన్

సంగీత దర్శకుడు – డి.ఇమాన్

నిర్మాత – జి. సుబ్రమణ్యం, సుబ్బారెడ్డి

 

 

 

కుటుంబకథా చిత్రమ్

హీరో  హీరోయిన్లు – నందు,శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య

దర్శకుడు – వీఎస్ వాసు

సంగీత దర్శకుడు – సునీల్ కశ్వప్

నిర్మాత – దాసరి భాస్కర్

 

తొలి పరిచయం

హీరో  హీరోయిన్లు – వెంకీ, లాస్య

దర్శకుడు – శ్రీ రామ మూర్తి

సంగీత దర్శకుడు – ఇంద్రగంటి

నిర్మాత – పొట్నూరి శ్రీనివాసరావు

 

 

మామ ఓ చందమామ

హీరో  హీరోయిన్లు – రామ్ కార్తీక్, సన మక్బూల్ ఖాన్

దర్శకుడు – విశాఖ థ్రిల్లర్ వెంకట్

సంగీత దర్శకుడు – మున్నా కాశీ

నిర్మాత – వరప్రసాద్ బొడ్డు

 

 

 

కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ – (ఈ సినిమా 14న విడుదలవుతుంది)

హీరో  హీరోయిన్లు – కిరణ్, హర్షద్ కులకర్ణి, గాయత్రి గుప్త

దర్శకుడు – కార్తీక్ మేడికొండ

సంగీత దర్శకుడు – జీవీ

నిర్మాత – సుజన్

 

 

ఇది మా మా ప్రేమ కథ

హీరో   హీరోయిన్స్ – రవి, మేఘనా లోకేష్

దర్శకుడు – అయోధ్య కార్తీక్

సంగీత దర్శకుడు – కార్తీక్ కొడకండ్ల

నిర్మాత – P.L.K. రెడ్డి

 

 

మాతంగి

హీరో హీరోయిన్లు – రమ్యకృష్ణ, జయం రవి, సాయి కుమార్

దర్శకుడు – కన్నన్ తమరక్కులం

సంగీత దర్శకుడు – రతీష్ వేఘ

నిర్మాత – వినాయక కృష్ణన్

 

ఉందా లేదా

హీరోహీరోయిన్లు – రామకృష్ణ, అంకిత

దర్శకుడు – అమనిగంటి వెంకట శివప్రసాద్

సంగీత దర్శకుడు – శ్రీ మురళి కార్తికేయ

నిర్మాత – ఎస్.కమల్

 

పడిపోయా నీ మాయలో

హీరో  హీరోయిన్లు – అరుణ్ గుప్తా, సావేరి, జయవర్థన్

దర్శకుడు – ఆర్.కె. కాంపల్లి

సంగీత దర్శకుడు – జయవర్థన్

నిర్మాత – మహేష్ పైడ, భరత్ అంకతి