వీకెండ్ రిలీజెస్

Thursday,March 15,2018 - 03:42 by Z_CLU

థియేటర్లలో బంద్ ముగిసింది. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. దీంతో థియేటర్లలో సినిమా పండగ మళ్లీ షురూ అయింది. ఈ వీకెండ్ (16-03-2018) ఏకంగా 8 సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటిలో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ ఒకటి కాగా, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కర్తవ్యం రెండోది. ఈ రెండు మూవీస్ తో పాటు మిగతా సినిమాల కాస్ట్ అండ్ క్రూ ఒకసారి చూద్దాం.

కిరాక్ పార్టీ

నటీనటులు – నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జా
దర్శకుడు – శరణ్ కొప్పిశెట్టి
సంగీత దర్శకుడు – అజనీష్
బ్యానర్ – ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – అనీల్ సుంకర


కర్తవ్యం

నటీనటులు – నయనతార ,విగ్నేష్ ,రమేష్ ,సును లక్ష్మి ,వినోదిని వైద్యనాథన్
దర్శకుడు – గోపి నైనర్
సంగీత దర్శకుడు – జిబ్రాన్
బ్యానర్ – నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – శరత్ మరార్


ఐతే 2.0

నటీనటులు – ఇంద్రనీల్ సేన్ గుప్తా, జరా షా, అభిషేక్, కర్తవ్య శర్మ
దర్శకుడు – రాజ్ మదిరాజు
సంగీత దర్శకుడు – అరుణ్ చిలివేరు
బ్యానర్ – ఫిర్మ్-9
నిర్మాత – విజయ రామరాజు, హేమంత్


దండుపాళ్యం 3

నటీనటులు – రవిశంకర్, పూజా గాంధీ, మకరంద్ దేష్ పాండ్, రవి కాలే
దర్శకుడు – శ్రీనివాసరాజు
సంగీత దర్శకుడు – అర్జున్
బ్యానర్ – శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – శ్రీనివాస్ మీసాల, రజనీ తాళ్లూరి


నెల్లూరి పెద్దారెడ్డి

నటీనటులు – సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్
దర్శకుడు – వీజే రెడ్డి
సంగీత దర్శకుడు – గురురాజ్
బ్యానర్ – సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్
నిర్మాత – సీహెచ్ రఘునాథ రెడ్డి

వాడేనా

నటీనటులు – శివ తండేల్, నేహా దేశ్ పాండే, అజయ్ గోష్, సూర్య, నల్ల వేణు, చమ్మక్ చంద్ర
దర్శకుడు – సాయి సునీల్ నిమ్మల
సంగీత దర్శకుడు – కిరణ్ వెన్న
బ్యానర్ – నిర్మాణి ఫిలిమ్స్ బ్యానర్
నిర్మాత – మణిలాల్ మచ్చి అండ్ సన్స్


నా రూటే సెపరేట్

నటీనటులు – అలీ రాజా, మధుమిత
దర్శకుడు – గిరిధర్
సంగీత దర్శకుడు -నందన్ రాజ్ బొబ్బిలి
బ్యానర్ – భరద్వాజ్ సినీ క్రియేషన్స్
నిర్మాత – ఎమ్.సుబ్బలక్ష్మి
మనసైనోడు (మార్చి 17 రిలీజ్)
నటీనటులు – మనోజ్ నందన్, ప్రియసింగ్
దర్శకుడు – సత్యవరపు వెంకటేశ్వరరావు
సంగీత దర్శకుడు – సుభాష్ ఆనంద్
బ్యానర్ – H- పిక్చర్స్
నిర్మాత – హసీబుద్దిన్