రిలీజ్ కు రెడీ అయిన 'ఓటర్'

Sunday,May 26,2019 - 03:04 by Z_CLU

విష్ణు, సురభి జంటగా నటించిన ‘ఓటర్‌’ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను వచ్చేనెలలో విడుదల చేయబోతున్నారు. తేదీని త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.

జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్‌ పూదోట నిర్మించారు. ఈ సినిమాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నాడు నిర్మాత. మంచి మెసేజ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందని చెబుతున్నారు.