విశ్వరూపం 2 టీజర్ రిలీజ్ డేట్

Sunday,June 18,2017 - 11:30 by Z_CLU

కమల హాసన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వరూపం 2’ మ్యాగ్జిమం షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉంది. ప్రస్తుతం టర్కీలో మిగిలిన ప్యాచ్ వర్క్ ని కంప్లీట్ చేసుకుంటున్న సినిమా యూనిట్, సోమవారం కల్లా కంప్లీట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది. ఈ లోపు అమేజింగ్ టీజర్ ని జూన్ 28 న రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇద్దామని డిసైడ్ అయింది.

గ్లోబల్ టెర్రరిజం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సౌత్ ఇండియాలో కావలసినంత వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఈ ఇయర్ సెకండాఫ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.