

Friday,September 10,2021 - 03:15 by Z_CLU
‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఎనిమి చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విశాల్, ఆర్యలు ఫిరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్ మూవీ లవర్స్‌కి ఈ సినిమా ఒక ట్రీట్ కానుంది.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Wednesday,August 10,2022 04:04 by Z_CLU
Wednesday,August 10,2022 03:50 by Z_CLU
Wednesday,August 10,2022 03:19 by Z_CLU
Tuesday,August 09,2022 07:16 by Z_CLU