'వినయ విధేయ రామ' 6 రోజుల కలెక్షన్స్

Thursday,January 17,2019 - 03:40 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి స్పెషల్ గా రిలీజై సీడెడ్ లో రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో ఆరు రోజులకు గానూ 11.61 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఏపీ, నైజాం లో ‘వినయ విధేయ రామ’ 6 రోజుల షేర్ వివరాలివే…

నైజాం – రూ. 11.61 కోట్లు

సీడెడ్ – రూ. 10.63 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 5.74 కోట్లు

ఈస్ట్ – రూ. 4.04 కోట్లు

వెస్ట్ – రూ. 3.36 కోట్లు

గుంటూరు – రూ. 5.91 కోట్లు

కృష్ణా – రూ. 3.17 కోట్లు

నెల్లూరు – రూ. 2.52 కోట్లు