వినయ విధేయ రామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,January 14,2019 - 01:01 by Z_CLU

రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లపై ఆ ప్రభావం కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు హౌజ్ ఫుల్ వసూళ్లు వస్తున్నాయి. విడుదలైన ఈ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 8.01 కోట్లు
సీడెడ్ – రూ. 9.90 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.24 కోట్లు
ఈస్ట్ – రూ. 2.51 కోట్లు
వెస్ట్ – రూ. 2.45 కోట్లు
గుంటూరు – రూ. 4.85 కోట్లు
కృష్ణా – రూ. 2.20 కోట్లు
నెల్లూరు – రూ. 1.98 కోట్లు