'గీతగోవిందం' 3 వారాల వసూళ్లు

Thursday,September 06,2018 - 10:06 by Z_CLU

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘గీతగోవిందం’ సినిమా 21 రోజులు పూర్తిచేసుకుంది. 2 వారాలు కూడా కంప్లీట్ కాకుండానే 2 అరుదైన రికార్డులు సృష్టించిందీ సినిమా. అతి వేగంగా  100 కోట్ల(వరల్డ్ వైడ్ ) గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో టాప్-10 లిస్ట్ లో ఒకటిగా నిలిచింది.  బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెల్తున్న ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో మూడు వారాల వసూళ్ళు  ఇవి..

 

నైజాం – రూ. 18.34 కోట్లు

సీడెడ్ – రూ. 6.27 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 5.27 కోట్లు

ఈస్ట్ – రూ. 3.35 కోట్లు

వెస్ట్ – రూ. 2.80 కోట్లు

గుంటూరు – రూ. 3.46 కోట్లు

కృష్ణా  – రూ. 3.33 కోట్లు

నెల్లూరు – రూ. 1.60 కోట్లు