మహేష్ కోసం ఆ హీరో...

Thursday,January 26,2017 - 12:56 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా స్టార్టింగ్ లో తమిళ ఇళయదళపతి విజయ్ మహేష్ క్యారెక్టర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది . ఇటీవలే విజయ్ ను ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడట దర్శకుడు మురుగదాస్. తనకి లేటెస్ట్ గా ‘కత్తి’ వంటి గ్రాండ్ హిట్ ఇచ్చిన మురుగదాస్ అడగడంతో మహేష్ కోసం తన వాయిస్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట  విజయ్.

Hero Vijay @ 8th Annual Vijay Awards 2014 Photos