సోషల్ మీడియా సెన్సేషన్ – గీతా గోవిందం ఫస్ట్ సింగిల్

Wednesday,July 11,2018 - 06:31 by Z_CLU

నిన్న రిలీజైంది గీతా గోవిందం ఫస్ట్ సింగిల్. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ అంటూ సాగే ఈ సాంగ్, జస్ట్ ఒక్క రోజులో యూత్ హార్ట్ ఫేవరేట్ గా మారిపోయింది. ఈ సింగిల్ రిలీజై 24 గంటలు కూడా గడవక ముందే  1 మిలియన్  డిజిటల్  వ్యూస్ క్రాస్ చేసిందంటే ఆడియెన్స్ లో ‘గీతాగోవిందం’ సినిమాకి  ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.

సోషల్ మీడియాలో రిలీజ్ అయిన మూమెంట్ నుండి ఓవరాల్ గా పాజిటివ్ అప్లాజ్ అందుకుంటున్న ఈ సాంగ్, ఈ సినిమా ఆల్బమ్ లోని తక్కిన సాంగ్స్ పై మరింత క్యూరియాసిటీని రేజ్ చేస్తుంది. సినిమాలో ఈ సాంగ్ ఏ సిచ్యువేషన్ లో ఉండబోతుందో ఎగ్జాక్ట్ గా గెస్ చేయడం కష్టమే కానీ, డెఫ్ఫినేట్ గా గోపీ సుందర్ మ్యూజికల్ మ్యాజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

భారీ కమర్షియల్ వ్యాల్యూస్ తో ఇమోషనల్ లవ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండను కంప్లీట్ గా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.