మీకు మాత్రమే చెప్తా అంటున్న విజయ్

Thursday,August 29,2019 - 12:10 by Z_CLU

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్స్ పేరిట బ్యానర్ స్థాపించిన ఈ హీరో, తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేశాడు. మీకు మాత్రమే చెప్తా అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలోనే ఫన్ జనరేట్ చేశారు విజయ్, తరుణ్.. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు.