వెరైటీగా వెన్నెల కిశోర్ పుట్టినరోజు

Monday,September 19,2016 - 04:29 by Z_CLU

ఈరోజు వెన్నెల కిషోర్ బర్త్ డే ను టోటల్ ఇండస్ట్రీ అంతా సరదాగా సెలబ్రేట్ చేసుకుంది. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు అనే తేడాలేకుండా అంతా వెన్నెల కిషోర్ కు వైరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలో అందరివాడుగా పేరుతెచ్చుకున్న వెన్నెల కిషోర్… ప్రతి ఒక్కరికి తనదైన స్టయిల్ రిప్లై ఇచ్చాడు. సగం హిందీ, సగం తెలుగుతో నాని విషెష్ చెబితే… అదే రేంజ్ లో వెన్నెల కిషోర్ కూడా రియార్ట్ అయ్యాడు. సమంత చెప్పిన శుభాకాంక్షలకు కూడా అలానే రియాక్ట్ అయ్యాడు. బ్రహ్మాజీ మనస్ఫూర్తిగా బర్త్ డే విషెష్ చెబితే… వెన్నెల కిషోర్ కూడా అంతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇలా పరిశ్రమలో చాలామంది ప్రముఖులు వెన్నెల కిషోర్ కు మనసారా శుభాకాంక్షలు తెలిపారు.

vennela-1

vennela-2

vennela-5

vennela-6