తొలిప్రేమ 9 రోజుల వసూళ్లు

Monday,February 19,2018 - 12:10 by Z_CLU

వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశారు. విడుదలైన సెకెండ్ వీక్ లో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 37 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

నైజాం, ఏపీ 9 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 6.20 కోట్లు
సీడెడ్ – రూ. 2 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.55 కోట్లు
ఈస్ట్ – రూ. 1.38 కోట్లు
వెస్ట్ – రూ. 1.05 కోట్లు
గుంటూరు – రూ. 1.26 కోట్లు
కృష్ణా – రూ. 1.24 కోట్లు
నెల్లూరు – రూ. 0.47 కోట్లు

9 రోజుల మొత్తం షేర్ – రూ. 16.15 కోట్లు