తొలిప్రేమ 5 రోజుల వసూళ్లు

Thursday,February 15,2018 - 12:02 by Z_CLU

హీరో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ గా 30 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ఈ హీరో నటించిన తొలి ప్రేమ సినిమాకు నిన్నటితో వరల్డ్ వైడ్ 30 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నైజాం, ఈస్ట్, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ఓవర్సీస్ లో స్ట్రాంగ్ గా నడుస్తోంది.

ఏపీ,నైజాం 5 రోజుల షేర్

నైజాం – రూ. 4.80 కోట్లు
సీడెడ్ – రూ. 1.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.86 కోట్లు
ఈస్ట్ – రూ. 1.04 కోట్లు
వెస్ట్ – రూ. 0.83 కోట్లు
గుంటూరు – రూ. కోటి
కృష్ణా – రూ. 0.99 కోట్లు
నెల్లూరు – రూ. 0.39 కోట్లు

5 రోజుల టోటల్ షేర్ – 12.41 కోట్లు