తొలిప్రేమ 2 రోజుల వసూళ్లు

Monday,February 12,2018 - 12:09 by Z_CLU

వరుణ్ తేజ్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజైన ఈ 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాను 19 కోట్ల రూపాయలకు అమ్మారు.

ఏపీ, నైజాం 2 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 2.31 కోట్లు
సీడెడ్ – రూ. 0.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.86 కోట్లు
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు
వెస్ట్ – 0.44 కోట్లు
గుంటూరు – రూ. 0.62 కోట్లు
కృష్ణా – రూ. 0.53 కోట్లు
నెల్లూరు – రూ. 0.22 కోట్లు

2 రోజుల మొత్తం షేర్ – రూ. 6.20 కోట్లు