వరుణ్ తేజ్ నెక్స్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Wednesday,May 17,2017 - 03:40 by Z_CLU

ప్రస్తుతం ఫిదా సినిమా సెట్స్ పై ఉన్నాడు వరుణ్ తేజ్. డిఫెరెంట్ జెన్రేస్ ని పిక్ చేసుకుంటూ, బెస్ట్ ఆక్టర్ గా ప్రూఫ్ చేసుకుంటూనే పర్టికులర్ ఇమేజ్ కి స్టిక్ అవ్వకుండా పక్కా ప్లానింగ్ తో కరియర్ డిజైన్ చేసుకుంటున్న వరుణ్ తేజ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి రెడీ అవుతున్నాడా…? యస్ అనే అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

ఇప్పటి వరకు ఈ అప్ డేట్ అఫీషియల్ గా కన్ఫం  కాలేదు కానీ, ‘ఘాజీ’ లాంటి హిస్టారికల్ వార్ సినిమాతో క్రిటిక్స్ నుండి కూడా అప్లాస్ అందుకున్న డైరెక్టర్ సంకల్ప్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించనున్నాడనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్టెస్ట్ టాపిక్ గా మారింది.