ఎక్స్ పెక్ట్ చేయని గెటప్ లో వరుణ్ తేజ్

Thursday,July 05,2018 - 12:56 by Z_CLU

అనిల్ రావిపూడి F2 సెట్స్ పైకి వచ్చేసింది. వరుణ్ తేజ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్  ఫస్ట్ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ తో పాటు ఫ్రెండ్స్ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. అయితే షూటింగ్ బిగిన్ అయింది అంటూ ట్వీట్ చేసిన దర్శకుడు, సెట్స్ పై దిగిన ఫోటోని షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోలో లుంగీలో  ఉన్న  వరుణ్ తేజ్ గెటప్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్  గా మారింది.

ఇంతకీ ఈ సినిమాలో  వరుణ్ తేజ్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే క్వశ్చన్ ఫ్యాన్స్ లో  క్యూరాసిటీ రేజ్ చేస్తుంది.  తొలిప్రేమ సక్సెస్ తో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ అనిపించుకున్న వరుణ్ తేజ్, ఈ సినిమాలో న్యాచురల్ లుక్స్ లో ఇంప్రెస్ చేయబోతున్నాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

 

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకటేష్ తో తమన్నా జోడీ కట్టనుంది. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.