Uppena - మొదటి రోజు వసూళ్లు

Saturday,February 13,2021 - 12:02 by Z_CLU

వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా పరిచయమైన ‘ఉప్పెన’ భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. బుచ్చి బాబు మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ గా మారిన ఈ సినిమా మార్నింగ్ షో నుండే పాజిటీవ్ టాక్ అందుకొని హౌస్ ఫుల్స్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా తన డెబ్యూ సినిమాతో మొదటి రోజే 10 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ (షేర్స్) ఇవి

AP, Nizam Day 1 Collections

నైజాం : 3.08
వైజాగ్ : 1.43
ఈస్ట్ : 0.98
వెస్ట్ : 0.81
కృష్ణా : 0.62
గుంటూరు : 0.65
నెల్లూరు : 0.35
(Andhra 4.87)
సీడెడ్ 1.35

తెలుగు రాష్ట్రాలు మొత్తం : 9.3 Cr