హ్యాప్పీడేస్ సినిమాతో టైసన్ గా యూత్ కి దగ్గరైన రాహుల్, వెంకటాపురం సినిమాతో సర్ ప్రైజెస్ చేశాడు. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వెంకటాపురం సినిమా ఫస్ట్ లుక్స్, ట్రేలర్స్ తో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.
ఇన్నోసెంట్ క్యారెక్టరైజెషన్ తో డిజైన్ చేసిన క్యారెక్టర్ లో ఎంటర్ టైన్ చేస్తూనే, అన్ ఎక్స్ పెక్టెడ్ ట్రాన్స్ ఫర్మేషన్ తో సర్ ప్రైజ్ చేశాడు రాహుల్. అల్టిమేట్ స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద ఎసెట్ అయితే రాహుల్ మాత్రం తన పర్ఫామెన్స్ తో సినిమాకి ప్రాణం పోశాడు.
రిలీజిన్ ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకున్న వెంకటాపురం రాహుల్ డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసింది. నిన్న మొన్నటి వరకు ఆవరేజ్ సినిమా హీరో మార్క్ తో ఉన్న రాహుల్, ఈ సక్సెస్ తో కమర్షియల్ హీరో క్యాటగిరీకి రిచ్ అయ్యే చాన్సెస్ బోలెడు కనిపిస్తున్నాయి.