త్రిష కెరీర్ హైలెట్స్

Thursday,May 04,2017 - 10:21 by Z_CLU

హీరోయిన్ కెరీర్ స్పాన్ 5-6 ఏళ్లు మాత్రమే. ఇంకా టాాలెంట్-గ్లామర్ ఉంటే మహా అయితే మరో నాలుగేళ్లు.  పదేళ్లు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తే అది చాలా గొప్ప విషయం. మరి 14 ఏళ్లయినా, స్టిల్ హీరోయిన్ గా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే ఏమనాలి. ఆమెనే త్రిష అనాలి. అవును.. ఈ చెన్నై చంద్రం ఇప్పటికీ సెట్స్ లో బిజీగా గడిపేస్తోంది.

ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రిష  కెరీర్ ను ఓసారి రివైండ్ చేద్దాం.

01

02

03

04

05

06

07

08

09

10

11

12

13

14