ట్రెండింగ్ : పదేళ్ళ క్రితం మన స్టార్స్

Thursday,January 17,2019 - 04:21 by Z_CLU

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ కామనే.. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ’10ఇయర్స్ ఛాలెంజ్’. నెటిజన్లు తమ పదేళ్ళ క్రితం ఫోటోలను పోస్ట్ చేస్తూ తమ స్నేహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ఈ ఛాలెంజ్ లో స్టార్స్ కూడా పాల్గొంటూ పదేళ్ళ క్రితం తమ ఫొటోలకి ఇప్పటి ఫోటోలను జతచేస్తూ అభిమానులను ఔరా అనిపిస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా  స్టార్స్ పోస్ట్ చేసిన పదేళ్ళ క్రితం ఫోటోలు మీ కోసం…