RRR : సోషల్ మీడియాలో అదిరిపోయే టైటిల్స్

Tuesday,March 19,2019 - 05:47 by Z_CLU

RRR కి మీనింగ్ ఉండేలా  టైటిల్ సజెస్ట్ చేయమని రాజమౌళి స్వయంగా ప్రకటించడంతో…. ఆ పనిలో బిజీ అయిపోయారు ఫ్యాన్స్.. తారక్ , రామ్ చరణ్ కోసం అదిరిపోయే టైటిల్స్ రెడీ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. అలా ఫ్యాన్ నుండి వచ్చిన కొన్ని బెస్ట్ టైటిల్ లో టాప్ 10 టైటిల్స్ ఇవే..

1) రఘుపతి రాఘవ రాజారాం

2) రాజ్య రక్షణ రణం

3) రామ రాఘవ రాజ్యం

4) రఘు రామ రాజ

5) రగిలిన రామ రాజ్యం

6)రామ రుద్రుల రణం

7) రమ్ రుధి రం

8)రుద్ర రాఘవ రథం

9) రామ రాజ్య రణం

10) రణ రామ రాజు

మరి ఈ టైటిల్స్ లో నుండి రాజమౌళి అండ్ టీం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా.. లేదా ఇంకో టైటిల్ పెడతారా.. చూడాలి