జీ సర్వే లో నిలిచిన టాప్ 10 మూవీస్

Wednesday,December 27,2017 - 12:33 by Z_CLU

ఇండియన్ సినిమా కాన్వాస్ పై 2017 ఎక్స్ పెరిమెంటల్ ఇయర్ అనే చెప్పాలి. రెగ్యులర్ సినిమా ఫార్మాట్ కి బ్రేక్ వేస్తూ రిలీజైన సినిమాలు ఇండియన్స్ సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. కొన్ని సినిమాలు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేస్తే, మరికొన్ని సినిమాలో సొసైటీలోని వాస్తవాల్ని కాస్త స్ట్రేట్ గానే కన్వే చేశాయి. అలాంటి అద్భుతమైన సినిమాల్లోంచి జీ న్యూస్ సర్వేలో టాప్ 10 లో నిలిచిన సినిమాలివే. వాటిలో అర్జున్ రెడ్డి సినిమాకి కూడా ప్లేస్ దక్కడం విశేషం.

హిందీ మీడియం

లక్నో సెంట్రల్

అర్జున్ రెడ్డి

అనార్కలి ఆఫ్ ఆరః

తూ హై మేరా సండే

సోలో

ద సైలెన్స్

ముక్తి భవన్

జి కుత్త సే

Loev

ఒక రకంగా సరికొత్త ఎక్స్ పెరిమెంట్స్ కి పట్టం కట్టిన 2017, వచ్చే ఏడాదికి సరికొత్త ఇన్స్ పిరేషన్ గా నిలిచింది. కొత్త కంటెంట్ తో కొత్త ఫిల్మ్ మేకర్స్ తో మరిన్ని అద్భుతాలతో బిగిన్ కానుంది 2018.