టాలీవుడ్ ఉగాది స్పెషల్

Saturday,April 06,2019 - 11:03 by Z_CLU

పండగ వచ్చిదంటే టాలీవుడ్ లో సందడే సందడి. మరీ ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది లాంటి తెలుగు పండగలొస్తే ఫెస్టివ్ మూవీ ఇంకాస్త ఎక్కువ కనిపిస్తుంది. ఉగాది సందర్భంగా ఈరోజు టాలీవుడ్ లో అంతా కోలాహలమే కనిపిస్తోంది. చాలా మంది మేకర్స్ ఉగాది శుభాకాంక్షలతో తమ  సినిమా పోస్టర్లు విడుదల చేస్తున్నారు. వాటిలో కొన్ని..