నాని కరియర్ ఎలా మొదలైందో తెలుసా..?

Saturday,August 25,2018 - 10:17 by Z_CLU

సంవత్సరానికి మినిమం 3 సినిమాలు కంపల్సరీ. ఇది నాని ఎవ్రీ ఇయర్ క్యాలెండర్. ‘అష్టాచెమ్మా’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ హీరో, ఇండస్ట్రీకి మాత్రం ఆ సినిమా కన్నా ముందే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.

నానితో పాటు చాలా మంది స్టార్స్ తెరవెనుక పని చేసిన వాళ్ళే. అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కరియర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు టాలీవుడ్ లీడింగ్ స్టార్స్ స్థాయిని అందుకున్నారు. ఈ వరసలో రవితేజ, నిఖిల్, సునీల్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు.