అనుపమ పరమేశ్వరన్
పోస్ట్ లాక్ డౌన్ స్ట్రగుల్ అంటూ కొన్ని ఫన్నీ పిక్స్ షేర్ చేసింది అనుపమ పరమేశ్వరన్. మార్చి నెల ఏదో, ఏప్రిల్ ఏదో అర్థం కావడం లేదంటూ చిరునవ్వులు చిందించింది.
తమన్న
అభిమానుల కోసం తమన్న దగ్గర ఎప్పుడూ ఓ పిక్ రెడీగా ఉంటుంది. ఈ వారం ఇలా రెయిన్ బో ఎఫెక్ట్ తో ఓ స్టిల్ రిలీజ్ చేసింది.
రష్మిక
బ్లాక్ & వైట్ ఫొటోల్లో ఏదో మేజిక్ ఉందంటోంది రష్మిక. అందుకే తన ఫొటోను బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చి మరీ పోస్ట్ చేసింది.
ల
లావణ్య త్రిపాఠి
ప్రతి రోజూ నవ్వుతూ ఉండండి. రోజూ నవ్వడానికి ఓ రీజన్ ఉంటుంది అంటోంది లావణ్య త్రిపాఠి
శృతిహాసన్
ఎప్పుడూ వెస్ట్రన్ వేర్ లో కనిపించే శృతిహాసన్ ఈసారి మాత్రం చీరకట్టులోకి మారిపోయింది. ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్ అంటూ తన పాత ఫొటోను ఇలా షేర్ చేసింది.
నివేత థామస్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేత థామస్, ఈసారి చీరకట్టులో కనిపించింది. ఇంట్లో ఉన్న పాత చీరను కొత్తగా కట్టి చూపించింది.
నేహా శర్మ
ఈమె ప్రొఫైల్ లో ఎప్పుడూ కనిపించేవి రెండే. ఒకటి జిమ్, రెండోది ఫుడ్. ఈసారి జిమ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది ఈ ”చిరుత” పిల్ల.
https://www.instagram.com/p/CQiHOdFHJjO/
నిధి అగర్వాల్
మనం ఏంటో మన నవ్వులో తెలుస్తుందంటోంది నిధి అగర్వాల్. మనం నవ్వితే ఎదుటి వ్యక్తి కూడా స్మైల్ ఇస్తాడనే అర్థం వచ్చేలా ఓ పిక్ పెట్టింది.
https://www.instagram.com/p/CQORpH3FWpf/
హన్సిక
సోషల్ మీడియాలో ప్రయోగాలు చేయడం హన్సికకు చాలా ఇష్టం. ఈసారి కూడా అలాంటిదే ఒకటి చేసింది. చూసి ఎంజాయ్ చేయండి.
వేదిక
ఫొటో షూట్స్ కు పెట్టింది పేరు ఈ బ్యూటీ. పైగా బీచ్ లంటే చాలా ఇష్టం. ఈసారి ఈ రెండూ మిక్స్ చేసింది ఈ చిన్నది.