టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2016

Tuesday,June 27,2017 - 07:10 by Z_CLU

ప్రతీ ఏడాది టైమ్స్ పత్రిక మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది 2016 కి గాను లేటెస్ట్ గా మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ ను అనౌన్స్ చేసింది టైమ్స్ పత్రిక. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి మహేష్ 7 స్థానంలో, ప్రభాస్ 22 స్థానంలో , రానా 24 స్థానంలో నిలవగా హర్ష వర్ధన్ రానే 32వ స్థానంలో నిలిచాడు.. ఈ లిస్ట్ లో కోలీవుడ్ హీరో ధనుష్, కన్నడ హీరో సుదీప్, మలయాళ హీరో దుల్కర్ కూడా ర్యాంక్ సొంతం చేసుకున్నారు.