నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తెలుగు సినిమాలు

Friday,April 07,2017 - 01:41 by Z_CLU

64 వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది జ్యూరీ. ఈ లిస్టు లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్ళి చూపులు’ సినిమా తో పాటు ‘జనతా గ్యారేజ్’ సినిమాకి బెస్ట్ కొరియోగ్రాఫర్ క్యాటగిరీలో రాజు సుందరం మాస్టర్ కి అవార్డు దక్కింది. ఈ సినిమాలతో పాటు, శతమానం భవతి కూడా బెస్ట్ పాప్యులర్ సినిమా క్యాటగిరీలో అవార్డు దక్కించుకుంది.

బెస్ట్ హిందీ ఫిలిం : నీరజ

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిలిం : శివాయ్

బెస్ట్ డైలాగ్స్ : తరుణ్ భాస్కర్

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : బాపు పద్మనాభ

బెస్ట్ కన్నడ మూవీ : రిజర్వేషన్

బెస్ట్ సోషల్ మూవీ : పింక్

బెస్ట్ తమిళ మూవీ : జోకర్

బెస్ట్ పాప్యులర్ మూవీ : శతమానం భవతి

ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ : UP

2016 లో హయ్యెస్ట్ హిట్ రేషియో ని బ్యాగ్ లో వేసుకున్న TFI స్టేట్ అవార్డ్స్ విషయంలో కూడా అంతే స్టామినాతో నిలబడింది. డిఫెరెంట్ కంటెంట్ తో కొత్త రివొల్యూషన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సేఫ్ జోన్ నిలబడిన ఈ సినిమాలు, నేషనల్ అవార్డ్స్ కి కూడా అంతే ఈజీగా క్వాలిఫై అయ్యాయి.