'టాక్సీవాలా' 2 రోజుల (ఫస్ట్ వీకెండ్) కలెక్షన్
Monday,November 19,2018 - 01:31 by Z_CLU
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. శనివారం థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా ఆల్మోస్ట్ అన్నీ ఏరియాల్లో మంచి వసూళ్ళు సాధిస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. ‘టాక్సీవాలా’ 2 రోజుల షేర్…
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రెండు రోజుల షేర్
నైజాం : రూ. 2 . 76 కోట్లు
సీడెడ్ : రూ. 0. 80 కోట్లు
ఉత్తరాంద్ర : రూ. 0. 76 కోట్లు
గుంటూరు : రూ. 0 .53 కోట్లు
ఈస్ట్ : రూ. 0. 39 కోట్లు
వెస్ట్ : రూ. 0. 35 కోట్లు
కృష్ణ : రూ. 0. 52 కోట్లు
నెల్లూరు : రూ. 0.21 కోట్లు