సింగం 3 రిలీజ్ ఆగిపోయింది..?

Thursday,December 15,2016 - 11:15 by Z_CLU

సూర్య సింగం 3 రిలీజ్ ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా సూర్య ట్వీట్ చేశాడు. డిసెంబర్ 23 న రిలీజ్ కావాల్సిన సింగం 3 కి ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసే పనిలో పడింది సినిమా యూనిట్.

suriya-singham-postponed-1

సింగం 3 పోస్ట్ పోన్ కి రీజన్స్ పెద్దగా కనిపించకపోయినా, డీ మానిటైజేషన్ ని మైండ్ లో పెట్టుకునే సినిమా యూనిట్ ఈ డెసిషన్ తీసుకుని ఉంటుందని చిన్న గెస్.

suriya-singham-release-post-poned

సూర్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన ఈ సినిమాలో అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లు. గతంలో రిలీజైన రెండు సిరీస్ లు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో, సింగం-3 కూడా అదే రేంజ్ మూవీ అయి ఉంటుందనే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.