పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సినిమాలో సూపర్ స్టార్

Thursday,February 16,2017 - 11:20 by Z_CLU

సినిమాని సెట్స్ పైకి తీసుకు రావడానికి మ్యాగ్జిమం సరంజామా సిద్ధంగా ఉంది. స్టోరీ దగ్గరి నుండి కావాల్సిన సెట్టింగ్స్ వరకు ఆల్ మోస్ట్ ప్రిపేర్ చేసుకున్న త్రివిక్రమ్, రేపో మాపో సెట్స్ పైకి రానున్న పవర్ స్టార్ సినిమా కోసం,  మరో స్టార్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.

టాలీవుడ్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీ రోల్ ప్లే చేయబోతున్నాడనే టాక్, సినిమాపై ఆల్ రెడీ క్రియేట్ అయిన ఇంటరెస్ట్ కి ఇంకాస్త వెయిట్ ని జోడిస్తుంది.

 

mohanlal-pawan-kalyan-trivikram-zee-cinemalu

ఆల్ రెడీ జనతా గ్యారేజ్ తో తెలుగు ఆడియెన్స్ కి మ్యాగ్జిమం దగ్గరైపోయిన మోహన్ లాల్, పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే అల్టిమేట్ మ్యాజిక్ జెనెరేట్ అవడం గ్యారంటీ. కాకపోతే అది ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కవుట్ అవుతుందీ లేనిదీ సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే మనకూ క్లారిటీ వస్తుంది.